Farmers: రైతులకు శుభవార్త.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఉన్న రైతులకు నెలకు రూ.1,000 గ్రాంట్.. వివరాలివే..

Farmers: కరోనా కాలంలో చాలామంది తీవ్రంగా నష్టపోయారు. అందులో రైతులకు కూడా నష్టం కలిగిందని.. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కిసాన్ మిత్రా ఉర్జా యోజన పథకం కింద రైతులకు నెలవారీ రూ.1000 గ్రాంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇవే..