ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railway: పట్టాలెక్కనున్న 151 ప్రైవేట్ రైళ్లు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే..

Indian Railway: పట్టాలెక్కనున్న 151 ప్రైవేట్ రైళ్లు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే..

Indian Railway: కొత్త‌గా 12 క్ల‌స్ట‌ర్ల‌లో 151 ప్రైవేట్ రైళ్ల‌ను న‌డిపేందుకు భార‌తీయ రైల్వే బిడ్ల‌ను ఆహ్వానించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ రాజ్యసభలో తెలిపారు. ప్ర‌శ్నోత్త‌రాల సమయంలో అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి రాత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు.

Top Stories