టికెట్ తీసుకోకుండా ఎక్కిన కొన్ని సమయాల్లో టీటీఈ వచ్చి టికెట్ అడిగినప్పుడు ‘సార్ తొందర్లో ఎక్కేశాం.. అందుకే టికెట్ తీసుకోలేక పోయాం’ అని సమాధానం చెప్పినా ప్రతీ ఒక్కరూ అదే సమాధానం చెబుతారని భావించి టీటీఈ ఫైన్ వేసి వెళ్లి.. తర్వాత స్టేషన్ లో టికెట్ తీసుకోమని సలహా ఇస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)