రైలు నంబర్ (03420) ముజఫర్పూర్ – భాగల్పూర్ స్పెషల్, రైలు నంబర్ (03419) భాగల్పూర్ – ముజఫర్పూర్ స్పెషల్, రైలు నంబర్ (03401) భాగల్పూర్ – దానపూర్ స్పెషల్, రైలు నంబర్ (03402) దనాపూర్ – భాగల్పూర్ స్పెషల్ ఈ రైళ్లు 14 జూన్ 2021 నుంచి అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)