Indian Railway Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే టికెట్ బుకింగ్ కు అవి తప్పనిసరి..! వివరాలివే..

Indian Railway Ticket Booking: రైల్వే టికెట్ బుకింగ్ లో కొత్త మార్పులు చోటుచేసుకోబుతున్నాయి. ప్రస్తుతం దళారీ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారని.. దీనిని రూపుమాపేందుకు రైల్వే శాఖ సరికొత్త ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.