రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్డీలపై అయితే వడ్డీ రేటు 6.75 శాతానికి చేరింది. ఇది వరకు వడ్డీ రేటు 6.25 శాతంగా ఉండేది. మూడళ్ల నుంచి పదేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు గరిష్టంగా 7.75 శాతంగా ఉంది. 666 రోజుల ఎఫ్డీలకు ఇధి వర్తిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8.05 శాతం వడ్డీ వస్తుంది.