ఇంకా మూడేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 6.5 శాతానికి చేరింది. ఇదివరకు వడ్డీ రేటు 6.1 శాతంగా ఉండేది. పీఎన్బీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై అయితే 6.1 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 6.6 శాతం వడ్డీ వస్తుంది. బ్యాంక్ సిబ్బందికి (రిటైర్ సీనియర్ సిటిజన్స్) అయితే 1 శాతం అధిక వడ్డీ లభిస్తుంది.
బ్యాంక్ సిబ్బందికి (రిటైర్ సీనియర్ సిటిజన్స్) అయితే 1 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు రెగ్యులర్ కస్టమర్ల కన్నా ఎఫ్డీలపై 50 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ వస్తుంది. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు ఈ మేరకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి.