Home » photogallery » business »

PUBLIC SECTOR BANKS PROVIDE PERSONAL LOANS WITHOUT ANY SECURITY DOCUMENTS SAYS SBI CHAIRMAN VB

Bank Personal Loan: ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్.. గరిష్టంగా రూ.5 లక్షల వరకు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Bank Personal Loan: భారత్ లో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్లు ఇస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖారా వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.