Home » photogallery » business »

PUBLIC PROVIDENT FUNDS PPF ACCOUNT RULES CHANGED KNOW HOW ACCOUNT HOLDERS CAN GET BENEFITS SS

PPF New Rules: మారిన పీపీఎఫ్ రూల్స్‌తో లాభమా... నష్టమా? తెలుసుకోండి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF అకౌంట్‌ నిబంధనల్ని సవరించిన సంగతి తెలిసిందే. మరి కొత్త నియమనిబంధలు ఖాతాదారులకు మేలు చేస్తాయా? వీటితో లాభమా? నష్టమా? తెలుసుకోండి.