Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా

ఎప్పటికైనా మీ అకౌంట్‌లో రూ.1 కోటి ఉండాలనుకుంటున్నారా? ఇందుకోసం ఇప్పటి నుంచే సేవింగ్స్ చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. పీపీఎఫ్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1 కోటి రిటర్న్స్ పొందొచ్చో తెలుసుకోండి.