PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Public Provident Fund account rules | నెలనెలా కొంత డబ్బు పొదుపు చేద్దామనుకుంటున్నారా? మంచి పొదుపు పథకం కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF అకౌంట్ గురించి తెలుసుకోవాలి. ఈ అకౌంట్ ఓపెన్ చేసేముందు కొన్ని విషయాలు మర్చిపోవద్దు.