హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

EPFO Interest Credit: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రూ.లక్షకు రూ.8,100 వడ్డీ జమ.. ఎప్పుడంటే..

EPFO Interest Credit: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రూ.లక్షకు రూ.8,100 వడ్డీ జమ.. ఎప్పుడంటే..

ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చాలా మందికి పీఎఫ్ ఖాతా అనేది ఉంటుంది. దీనికి సంబంధించి వ్యవహారాలన్నీ ఈపీఎఫ్ఓ అనే ప్రభుత్వ సంస్థ చూసుకుంటుంది. అభ్యర్థుల యొక్క నెలవారీ పీఎఫ్ అమౌంట్ కు వడ్డీని జమ చేస్తూ ఉంటుంది.

Top Stories