Business Ideas: వెన్న పుట్టగొడుగుల బిజినెస్... ఖర్చు వేలల్లో... లాభాలు లక్షల్లో...

Business Ideas: వ్యాపారం చెయ్యాలి అని మనం బలంగా డిసైడ్ అయితే... చాలా రకాలుంటాయి. కొద్దిగా శ్రమ, కొంచెం పెట్టుబడి అవసరం. అలాంటి మంచి బిజినెస్ ఒకటి చెప్పుకుందాం.