Home » photogallery » business »

PRIVATE TRAINS WILL RUN ON INDIAN RAILWAYS IN THIS REGARD TENDERS ARE BEING INVITED TO RUN TRAINS ON 11 ROUTES VB

Indian Railways: పరుగులు పెట్టనున్న ప్రైవేట్ రైళ్లు.. ఆ 11 మార్గాల్లో టెండర్లకు ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇలా..

Indian Railways: భారతీయ రైల్వేలో తొలిసారి ప్రైవేటు రైళ్ళకు మోదీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా తాజాగా పలు మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ఈ నెలాఖరు లోపు టెండర్లు ఖరారు కానున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.