హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Vande Bharat Trains: మరో రెండు వందే భారత్ రైళ్లు... ఒకటి షిరిడీకి

Vande Bharat Trains: మరో రెండు వందే భారత్ రైళ్లు... ఒకటి షిరిడీకి

Vande Bharat Trains | భారతీయ రైల్వే దూకుడు పెంచింది. వరుసగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లను ప్రారంభిస్తోంది. మరో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో ఒక రైలు షిరిడీకి ప్రకటించడం విశేషం. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Top Stories