Petrol Price Today: ఇవాల్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. అక్కడ లీటర్ పెట్రోల్ 119 రూపాయలు పైమాటే..!

పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు కాస్తంత ఊరటనిచ్చాయి. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్థిరంగానే ఉండటంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.