Price Hike: ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పెరుగుతాయి... ఆలస్యం చేయకండి

Price Hike | ఇంట్లోకి కొత్త టీవీ, ఫ్రిజ్ లాంటి హోమ్ అప్లయెన్సెస్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే అవకాశం ఉంది.