మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ ఆదాయం కూడా మారుతుందని గుర్తించుకోవాలి. పెన్షన్ మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పొందొచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవాలి. స్కీమ్ గడువు ముగిసిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్నితిరిగి వెనక్కి చెల్లిస్తారు.