2. మీరు గరిష్టంగా నెలకు రూ.10,000 పెన్షన్ కోరుకుంటే పెట్టుబడి కూడా ఎక్కువే పెట్టాలి. వృద్ధులకు ఆర్థికంగా ఆసరా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ప్రధాన మంత్రి వయ వందన యోజన' స్కీమ్‌ను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC మేనేజ్ చేస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.15,00,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)