పాలసీదారుడు ప్రమాదవ శాత్తు మరణిస్తే.. రూ. 2 లక్షల బీమా మొత్తం కుటుంబానికి అందిస్తారు. ఒకవేళ ప్రమావంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే.. అప్పుడు రూ. లక్ష చెల్లిస్తారు. ఇప్పటికే మీరు ఈ స్కీమ్‌లో చేరి ఉంటే.. ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా చేరకపోతే మాత్రం ఇప్పుడైనా ఈ పథకంలో చేరండి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఈ పాలసీతో కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇంట్లో వారికి రూ. 2 లక్షల వరకు లభిస్తాయి.