8. ఈ పథకం ద్వారా ఇఫ్పటి వరకు 89,73,755 మంది రైతులు ప్రయోజనం పొందారు. మొత్తం 1,83,56,666 దరఖాస్తులు వచ్చాయి. వారిలో రుణాల ద్వారా పంటలు వేసిన రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులు 1,16,21,569 కాగా, రుణాలు తీసుకోని రైతుల దరఖాస్తులు 67,35,097. మొత్తం సమ్ అష్యూర్డ్ రూ.74 వేల కోట్లపైనే. లాక్డౌన్ సమయంలో 70 లక్షల మంది అర్హులైన రైతుల అకౌంట్లోకి రూ.8,741 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)