హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Bank Deposits: బ్యాంకుల్లో డబ్బులు దాస్తున్నారా? ఈ విషయం తెలిస్తే బాధపడతారు?

Bank Deposits: బ్యాంకుల్లో డబ్బులు దాస్తున్నారా? ఈ విషయం తెలిస్తే బాధపడతారు?

Fixed Deposit | మీరు బ్యాంకుల్లో ఎఫ్‌డీ (FD) అకౌంట్ తెరుస్తున్నారా? అంటే డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంకుల్లో కన్నా ఇతర స్కీమ్స్‌లో (Small Saving Schemes) ఎక్కువ వడ్డీ అందుబాటులో ఉంది. అందువల్ల డబ్బులు పెట్టేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించండి.

Top Stories