3. మీరు పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు ఆధార్ లింక్ చేయనట్టైతే మళ్లీ రివైజ్డ్ అప్లికేషన్, ఆధార్ సీడింగ్ మ్యాండేట్ ఫామ్ ఇవ్వాలి. దీంతో పాటు మీ ఆధార్ కార్డ్ కాపీ కూడా జత చేయాలి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ చేస్తే ఇకపై అదే అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)