Savings Scheme: తక్కువ పెట్టుబడి. భారీ రిటర్నుకు సరైన స్కీమ్

Saving Scheme: వేలల్లో పెట్టుబడి పెట్టి... లక్షల్లో రిటర్నులు పొందే ఛాన్స్ ఈ స్కీమ్‌లో ఉంది. ఇది 100 శాతం రక్షణ ఉండే స్కీమ్ కావడం వల్ల దీనికి మంచి రెస్పాన్స్ ఉంది.