రూ. 11 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రతి నెలా రూ. 6500 వస్తాయి. రూ. 12 లక్షలు పెడితే మాత్రం రూ. 7100 పొందొచ్చు. ఇక రూ. 13 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం రూ. 7691 వస్తాయి. ఇంకా 14 లక్షలు పెట్టిన వారికి రూ. 8283 లభిస్తాయి. ఇక రూ. 15 లక్షలు పెడితే మాత్రం రూ. 8875 పొందొచ్చు.