Home » photogallery » business »

POONAWALLA FINCORP SHARE DELIVERED 1926 PERCENT RETURN NOW STOCK AY MAY GO UP TO 314 RUPEES SK

Multibagger stock: లక్షను RS.10 లక్షలు చేసిన స్టాక్.. రెండేళ్లలో ఊహించని లాభాలు

Multibagger Stocks: స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లాభాలు వస్తాయో.. ఇప్పుడు నష్టాలు వస్తాయో చెప్పలేం. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు తీసుకొస్తుంటాయి. సామాన్యులను లక్షాధికారులు చేస్తుంటాయి. అలాంటి ఓ కంపెనీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.