Home » photogallery » business »

POMIS ACCOUNT GET MONTHLY INCOME WITH THIS POST OFFICE SCHEME KNOW HOW TO OPEN THIS ACCOUNT SS

Post Office Scheme: ఈ పథకంలో చేరితే ప్రతీ నెలా ఆదాయం... పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వివరాలివే

Post Office Scheme | మీరు ప్రతీ నెలా ఆదాయం పొందాలని అనుకుంటున్నారా? పోస్ట్ ఆఫీసులో అనేక పథకాలు ఉన్నాయి. ఓ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో చేరితే మంత్లీ ఇన్‌కమ్ అంటే నెలవారీ ఆదాయం (Monthly Income Scheme) లభిస్తుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.