Pomegranate: పోషకాల గని దానిమ్మపండు. ఇలా తింటే కోరికలు గుర్రాలై పరుగెడతాయి

Pomegranate: దానిమ్మ పండు చూడటానికి అందంగా, ఎర్రగా, ఎంతో రుచికరంగా ఉండటమే కాదు... శృంగార కోరికలు విపరీతంగా పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం.