Home » photogallery » business »

POLICYBAZAAR IPO SUBSCRIPTION ENDS TODAY PAYTM IPO TO OPEN SOON STATE BANK OF INDIA OFFERING LOANS FOR INVESTMENTS SS

SBI IPO Loan: మార్కెట్లోకి ఐపీఓల వరద... పెట్టుబడి కోసం రుణాలు ఇస్తున్న ఎస్‌బీఐ

SBI IPO Loan | ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? పెట్టుబడి కోసం డబ్బులు లేవా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి రుణాలు ఇస్తోంది. ఎంతవరకు లోన్ తీసుకోవచ్చో, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.