ఏడాది నుంచి మూడేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లప వడ్డీ రేట్లు 6.25 శాతం నుంచి 6.75 శాతానికి చేరింది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు అయితే అదనపు వడ్డీ బెనిఫిట్స్ ఉన్నాయి. 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ పొందొచ్చు. కాగా కేవలం పీఎన్బీ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకులు కూడా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచేసిన విషయం తెలిసిందే. ఆర్బీఐ రెపో రేటు పెంపు ఇందుకు కారణం.