ఇందులో రిమోట్ పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రిమోట్ కనెక్టివిటీ, డయాగ్నసిస్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్బోర్డ్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఐపీ 67 రేటింగ్ కలిగిన పర్మనెంట్ మ్యాగ్నైట్ సింక్రోనస్ మోటార్ ఉంది. దీని పవర్ 13 హెచ్పీ, టార్క్ 50 ఎన్ఎం.