హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PMJDY Bank Account: జన్ ధన్ ఖాతాదారులకు గమనిక.. ఈ ఖాతాతో రూ.2.30 లక్షల ప్రయోజనం.. వివరాలిలా..

PMJDY Bank Account: జన్ ధన్ ఖాతాదారులకు గమనిక.. ఈ ఖాతాతో రూ.2.30 లక్షల ప్రయోజనం.. వివరాలిలా..

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఎలాంటి మినిమమ్ డిపాజిట్ లేకుండా జీరో అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చని జన్ ధన్ యోజన ఫథకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు, 2014న ప్రారంభించారు. ఇది 28, ఆగస్టు 2014లో అమలులోకి వచ్చింది. చాలామంది జన్ ధన్ యోజన పథకం కింద ఖాతాలను తెరిచారు. 

Top Stories