Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేయండి ఇలా

PM Ujjwala Scheme 2.0 | ఉచితంగా గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ (PM Ujjwala Scheme 2.0) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఉజ్వల 2.0 పథకానికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.