హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan Scheme: పీఎం కిసాన్ స్కీమ్‌లో ఒక్క రాష్ట్రంలోనే 21 లక్షల మంది అనర్హులు... వారి నుంచి డబ్బు రికవరీ

PM Kisan Scheme: పీఎం కిసాన్ స్కీమ్‌లో ఒక్క రాష్ట్రంలోనే 21 లక్షల మంది అనర్హులు... వారి నుంచి డబ్బు రికవరీ

PM Kisan Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో (PM Kisan) అనర్హులను గుర్తించే ప్రక్రియ దూకుడుగా సాగుతోంది. ఒక్క రాష్ట్రంలోనే 21 లక్షల మంది అనర్హులు బయటపడ్డారు. వారి నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని రికవరీ చేయనున్నారు.

Top Stories