PM Kisan: రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్... స్టేటస్ చెక్ చేయండిలా

PM Kisan Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి- PM Kisan స్కీమ్ డబ్బుల్ని పంపేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్ట్ 1 నుంచి రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనుంది. లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా.