హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM KISAN 12th Installment: రైతులకు అలర్ట్... పీఎం కిసాన్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడంటే

PM KISAN 12th Installment: రైతులకు అలర్ట్... పీఎం కిసాన్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడంటే

PM KISAN 12th Installment | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) చెందిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 12వ విడత డబ్బుల్ని రిలీజ్ చేయబోతోంది.

Top Stories