Home » photogallery » business »

PM KISAN SCHEME 11TH INSTALLMENT NOT RECEIVED TILL NOW KNOW HOW TO COMPLAINT THROUGH EMAIL PHONE CALL AND TOLL FREE NUMBER SS

PM Kisan Scheme: రెండు నెలలైనా పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? ఇలా చేయండి

PM Kisan Scheme | కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించిన 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసి రెండు నెలలు దాటింది. అయితే ఇప్పటికీ కొందరు రైతులకు వారి అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. డబ్బులు రాకపోతే ఏం చేయాలో తెలుసుకోండి.