రైతులు ఇంట్లో కూర్చునే.. పీఎం కిసాన్ వెబ్ సైట్ లేదా అప్లికేషన్ ద్వారా ఈ పని చేయవచ్చు. ఐతే ఇందుకోసం రైతులు తమ మొబైల్ నెంబర్ని ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మాత్రమే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తేనే.. e-KYC ప్రక్రియను పూర్తవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కామన్ సర్వీస్ సెంటర్లో PM కిసాన్ లబ్ధిదారులు బయోమెట్రిక్ పద్ధతిలో E-KYC చేయవచ్చు. అంటే వేలిముద్ర పెడితే... E-KYC పూర్తవుతుంది. ఇక సాధారణ సేవా కేంద్రంలో కూడా ఈ-కేవేసీ చేయవచ్చు. ఐతే ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ తప్పనిసరిగా ఉండాలి. ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)