PM Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు జమ కావడం లేదా.. అయితే కారణం ఇదే..! తెలుసుకోండి..

PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రేవేశపెట్టిన పథకాలల్లో రైతులకు అత్యంత ఉపయోగపడే పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan). దీని ద్వార కొంత మంది అన్ని అర్హతగల డక్యుమెంట్స్ ఉన్నా డబ్బులు జమ కావడం లేదని వాపోతున్నారు. దానికి గల కారణం ఇదే..