హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan Yojana : రైతులకు శుభవార్త.. నేడే బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ

PM Kisan Yojana : రైతులకు శుభవార్త.. నేడే బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ

నైరుతి రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించడంతో సాగు పనులను ముమ్మరం చేసిన రైతులకు కేంద్రం నుంచి శుభవార్త వెలువడింది. ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) లేదా పీఎం కిసాన్ (PM Kisan) పథకం 11వ విడత డబ్బులు ఇవాళ (మంగళవారం) లబ్దిదారుల ఖతాల్లోకి చేరనున్నాయి. వివరాలివే..

Top Stories