PM Kisan Samman Nidhi: భార్యాభర్తలకు పొలం ఉంటే.. పీఎం కిసాన్ పథకం కింద ఇద్దరినీ అర్హులుగా పరిగణిస్తారా.. ?

PM Kisan Samman Nidhi: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. దీని ద్వరా రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ. 6 వేలు అందిస్తోంది. అయితే ఇంట్లో భార్యభర్తలకు పొలం ఉంటే.. ఈ పథకానికి ఇద్దరూ అర్హులుగా ఉంటారా.. ఉండరా.. అనేది చాలామందికి తెలియదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.