ఇంకా ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరని రైతులు ఉంటే.. వారు ఇప్పుడైనా సరే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరొచ్చు. పొలం పట్టా, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇప్పుడు రేషన్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది. ఇలా మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు.