కుడి వైపున డ్యాష్‌బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో సంబంధిత రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, ఇతర వివరాలు నమోదు చేయాలి. అనంతరం కిందన ఉన్న షో బటన్‌పై క్లిక్ చేయాలి. మీకు అర్హత ఉన్నది, లేనిదీ, సొమ్ము జమైందీ, లేనిదీ వంటి వివరాలు కనిపిస్తాయి.