Home » photogallery » business »

PM KISAN 12TH INSTALLMENT AMOUNT WILL COMES ON AUGUST LAST WEEK OR SEPTEMBER FIRST WEEK ONLY ONE DAY REMAINING FOR EKYC AK

PM Kisan: పీఎం కిసాన్ 12వ విడత నగదు వచ్చేది అప్పుడే.. వారికి ఒక్క రోజు మాత్రమే గడువు..

PM Kisan: మే 31న ప్రభుత్వం 11వ విడత మొత్తాన్ని 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది.