మీరు మైగౌవ్ వెబ్సైట్లోకి వెళ్లి మీ లోగోను సబ్మిట్ చేయొచ్చు. లాగిన్ అయ్యి ఈ పని పూర్తి చేయాల్స ఉంటుంది. ఇకపోతే ఈ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన వారికి రూ.లక్ష అందజేస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే లోగో డిజైన్ చేసే పనిలో నిమగ్నం అయిపోవచ్చు. లక్ష రూపాయల డబ్బులు గెలుచుకోవచ్చు.