మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ అయ్యిందని, దానిని పునరుద్ధరించడానికి డాక్యుమెంట్లను వెంటనే అప్ డేట్ చేయాలని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని సూచించింది. సైబర్ కేటుగాళ్లు మెసేజ్‌లో పంపించిన లింక్ పై క్లిక్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయగానే మన అకౌంట్లోని డబ్బులు ఖాళీ అవుతాయని బ్యాంకు స్పష్టం చేసింది. (ఫొటో: ట్విట్టర్)