Piaggio One: అదిరే ఈ-స్కూటర్... ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీ. మైలేజ్... ఇవీ ఫీచర్లు

Piaggio One: మీరు సరైన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా... అయితే... ఇది ఓసారి చూడండి. ఫీచర్లు అదుర్స్ అని కంపెనీ చెబుతోంది. లుక్ కూడా స్టైలిష్ అంటోంది. ఫొటోలు చూడండి.