Aprilia sxr 125: ఎప్రిలియా స్కూటర్... జస్ట్ రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోండి

Aprilia sxr 125: పియాజ్జియో (Piaggio) కంపెనీ త్వరలో లాంచ్ చేసే... ఎప్రిలియా స్కూటర్‌కి ప్రీ బుకింగ్ ప్రారంభించింది. మరి ఫీచర్లు, పూర్తి వివరాలు తెలుసుకుందాం.