Home » photogallery » business »

PHOTOS INCREASE IN GOLD PRICES AFFECTS ON DHANTERAS AND DIWALI SEASON

బంగారం కావాలా నాయనా... కొనేవాడు కరువయ్యాడు...

బంగారం... ప్రపంచమంతా ఇన్వెస్ట్‌మెంట్‌లా చూస్తే... భారతీయులకు మాత్రం బంగారం సెంటిమెంట్. బంగారం కొనకుండా ముఖ్యమైన పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరగవు. దీపావళి, ధంతేరాస్, అక్షయ తృతీయ లాంటి సీజన్‌లు వచ్చాయంటే నగల దుకాణాలన్నీ కళకళలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకో తెలుసుకోండి.