Viagra: తొలి వయాగ్రాను తయారుచేసిన ఫైజర్ కంపెనీ.... ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ కూడా

Viagra: ఫైజర్ కంపెనీ చాలా కాలం నాటిది. ఈ కంపెనీ తరచూ వార్తల్లో నిలవదు. అప్పట్లో వయాగ్రా ట్యాబ్లెట్లు తయారుచేసి సంచలనం సృష్టించింది... ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.